: ‘పన్ను’ కట్టాల్సిందే!: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!


తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదాన్ని సృష్టించడమే కాక రెండు రాష్ట్రాల మధ్య రెండు రోజుల పాటు రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిన తెలంగాణ ఎంట్రీ ట్యాక్స్ కు హైకోర్టు పచ్చజెండా ఊపింది. వాహనాలకు సంబంధించిన త్రైమాసిక పన్ను వసూలు చేయాల్సిందేనని చెప్పిన హైకోర్టు ధర్మాసనం, సదరు పన్ను ద్వారా అందే నిధులను వాడరాదని ఆంక్షలు విధించింది. విచారణ పూర్తయ్యే దాకా ఆ నిధుల నుంచి ఒక్కపైసా కూడా వాడకుండా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని కొద్దిసేపటి క్రితం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై కౌంటర్లు దాదఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

  • Loading...

More Telugu News