: మరో 104 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం


ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రెండో దశలో మరో 104 మందికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ పురస్కారాలు అందజేశారు. వీరిలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రిన్స్ కరీం ఆగా ఖాన్ లకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్యం కారణంగా తనకు ప్రకటించిన పద్మ విభూషణ్ ను స్వీకరించేందుకు హాజరుకాలేదు. ఈ విషయాన్ని బిగ్ బి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News