: ఆకట్టుకున్న షాహిద్, అనుష్క ప్రదర్శనలు
ఐపీఎల్ సీజన్ 8 ప్రారంభవేడుకల సందర్భంగా కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ అనుష్కా శర్మ ప్రదర్శనలు అభిమానులను అలరించాయి. బాలీవుడ్ స్టార్ డాన్సర్లలో ప్రత్యేక గుర్తింపు కలిగిన షాహిద్ కపూర్ తన సినిమాల్లోని హిట్ సాంగ్స్ కు వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగించాయి. అనంతరం విరాట్ కోహ్లీ లవర్ అనుష్కా శర్మ తన సినిమాల్లోని పాటలకు వేసిన స్టెప్పులు అలరించాయి.