: పెళ్లి కోసమే ఆమె నాటకమాడింది: 'నకిలీ' ట్రైనీ ఐఎఎస్ భర్త


దొంగ ఐడీ కార్డుతో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు రూబీ చౌదరి నాటకమాడిందని ఆమె భర్త వీరేందర్ మాలిక్ చెప్పారు. రూబీ చౌదరి ట్రైనీ ఐఏఎస్ అధికారి అని అబద్దమాడి ఆమె కుటుంబ సభ్యులు వివాహం కుదిర్చారని ఆయన వెల్లడించారు. దీంతో ఆమె ముస్సోరీలోని ఐఏఎస్ శిక్షణ అకాడమీలో దొంగ ఐడీ కార్డుతో ప్రవేశించి, ఏడు నెలలపాటు మకాం వేసినట్టు తెలుస్తోంది. ఆమె తరచూ ముస్సోరీ వెళ్తుండడంతో ఆమె ఐఏఎస్ శిక్షణ పొందుతుందని తాను భావించినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News