: తెలంగాణకు రెండు డ్రై పోర్టులు రానున్నాయా?


తెలంగాణకు రెండు డ్రైపోర్టులు రానున్నాయని టీఎస్ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ రెండింటిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారని చెప్పారు. గోదావరి నదిని బకింగ్ హామ్ కాల్వతో అనుసంధానం చేస్తే... చెన్నై నుంచి బాసర వరకు జల రవాణా చేయవచ్చని తెలిపారు. తెలంగాణలో 1018 కి.మీ. రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు మంత్రి అంగీకరించారని... అన్నింటినీ ఒకేసారి నాలుగు వరుసల రోడ్లుగా నిర్మిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News