: ఆ రాత్రి కారు నడిపింది సల్మాన్ కాదు... నేనే: కోర్టుకు తెలిపిన సల్మాన్ డ్రైవర్


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్న హిట్ అండ్ రన్ కేసు మరో మలుపు తిరిగింది. ఆయన కారు డ్రైవర్ అల్తాఫ్ ముంబయి కోర్టు ముందుకు వచ్చి తన వాంగ్మూలం ఇచ్చాడు. 2002 సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి కారు నడిపింది తానేనని, సల్మాన్ ఖాన్ కాదని కోర్టుకు విన్నవించాడు. ప్రమాదం జరిగిన రాత్రి తాను కారు నడపలేదని, మద్యం సేవించలేదని ఇప్పటికే కోర్టుకు సల్మాన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆ రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News