ఐదవసారి ప్రపంచకప్ గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభినందనలు తెలిపాడు. "కంగ్రాచ్యులేషన్స్ టు ఆస్ట్రేలియా టీమ్" అంటూ ధోనీ పోస్టు చేశాడు.