: మే నెల చివర్లో మహానాడు... షెడ్యూల్ విడుదల చేసిన టీడీపీ


తెలుగుదేశం పార్టీ ఈ వేసవిలో మహానాడు నిర్వహించనుంది. మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. అంతకుముందు, మే 11 నుంచి 24 వరకు జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహిస్తారు. అటు, పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా టీడీపీ విడుదల చేసింది. ఏప్రిల్ 11 నుంచి 21 వరకు మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. మే 6 నుంచి 8 వరకు జిల్లా అనుబంధ కమిటీల ఎన్నికలు జరుపుతారు.

  • Loading...

More Telugu News