: నారావారి వారసుడికి లైకులే లైకులు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలుగు సినీ నటుడు బాలకృష్ణల మనుమడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు ఉగాది పర్వదినాన ముద్దులొలికే బాబు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారి ఫస్ట్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నందమూరి, నారా అభిమానులు ఇంకా పేరు పెట్టని రోజుల బుజ్జాయి ఫోటోను షేర్లు, లైక్ లు చేసుకుంటూ తమ అభిమానం, ఆప్యాయత చాటుకుంటున్నారు.

  • Loading...

More Telugu News