: జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్, ఉత్తమ చిత్రం 'కోర్ట్'(మరాఠీ)
62వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన వెలువడింది. ఆ వివరాలు... ఉత్తమ చిత్రం - 'కోర్ట్' (మరాఠీ) ఉత్తమ హిందీ చిత్రం -'క్వీన్' ఉత్తమ నటిగా - కంగనా రనౌత్ ('క్వీన్') ఉత్తమ నటుడు - కన్నడ నటుడు సంచారి విజయ్ ('నాను అవనల్ల అవలు' చిత్రానికి) ఉత్తమ ప్రజాదరణపొందిన చిత్రం - మేరీకోమ్ (బాక్సర్ మేరీకోమ్ జీవితకథ) ఉత్తమ దర్శకుడు - శ్రిజిత్ ముఖర్జీ (బెంగాలీ దర్శకుడు) ఉత్తమ సహాయ నటుడు - బాబీ సింహ ('జిగర్తాండ' చిత్రం) ఉత్తమ సహాయ నటి - బల్జిందర్ కౌర్ ('పగ్డీ ద హానర్' హర్యాన్వీ-భాష)