: సెంచరీ మార్కు అధిగమించిన దక్షిణాఫ్రికా... మూడో వికెట్ పతనం


కివీస్ తో ఆక్లాండ్ లో జరుగుతున్న సెమీస్ సమరంలో దక్షిణాఫ్రికా 27 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. 39 పరుగులు చేసిన రూసో మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కోరే ఆండర్సన్ కు ఈ వికెట్ దక్కింది. సఫారీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ క్రీజులోకొచ్చాడు. డుప్లెసిస్ 42 పరుగులతో ఆడుతున్నాడు. అంతకుముందు, బౌల్ట్ ధాటికి సఫారీలు 31 పరుగులకే ఓపెనర్లిద్దరినీ కోల్పోయారు. ఈ మ్యాచ్ ఆక్లాండ్ లో జరుగుతోంది.

  • Loading...

More Telugu News