: ఏపీలో పెరుగుతున్న భానుడి ప్రతాపం


వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు భగభగలాడుతున్నాడు. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలులో 40, తిరుపతిలో 39 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. కోస్తాంధ్రలో నందిగామలో 39, విజయవాడలో 38, నెల్లూరు, ఆరోగ్యవరంలో 37, కాకినాడ, తుని, ఒంగోలులో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిసింది. ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే మాసాల్లో ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News