: 'రుద్రమదేవి' హీరో అనుష్కనే!: దగ్గుబాటి రానా


టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రక చిత్రం రుద్రమదేవిలో హీరో అనుష్కనేనని దగ్గుబాటి రానా అన్నాడు. విశాఖలో జరుగుతున్న చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన రానా సందడి చేశాడు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, అనుష్క నటనను ఆకాశానికెత్తేశాడు. సంగీత దిగ్గజం ఇళయరాజా, సంచలన దర్శకుడు గుణశేఖర్ ల పేర్లు ఉన్న వాల్ పోస్టర్ లో తన ఫొటో ఉన్నందుకు గర్వంగా ఉందని కూడా రానా వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News