: ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయిన కివీస్... నిరాశపరిచిన న్యూజిలాండ్ కెప్టెన్


లీగ్ మ్యాచ్ లో సత్తా చాటిన కివీస్ కెప్టెన్ కీలకమైన క్వార్టర్ ఫైనల్ లో నిరాశపరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ (12), మార్టిన్ గప్టిల్ (34) తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే ఐదో ఓవర్ లోనే అతడు వెనుదిరిగాడు. జెరోమ్ టేలర్ వేసిన బాల్ ను ఆడబోయిన బ్రెండన్, కరీబియన్ కెప్టెన్ జాసన్ హోల్డర్ చేతికి చిక్కాడు. దీంతో ఐదు ఓవర్లు ముగియకముందే, కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లు ముగిసేసరికి కివీస్ జట్టు 71 పరుగులు చేసింది. గప్టిల్, కేన్ విలియమ్స్ (22) క్రీజులో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News