: డుమిని హ్యాట్రిక్... శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కకావికలు


సిడ్నీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికా బౌలర్లు విరుచుకుపడుతున్నారు. పక్కా లైన్ అండ్ లెంగ్త్, పదునైన బంతులతో శ్రీలంక బ్యాట్స్ మెన్ ను ఊచకోత కోస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా బౌలర్ డుమిని హ్యాట్రిక్ తీసి, లంక బ్యాటింగ్ లైనప్ ను కకావికలు చేశాడు. 33వ ఓవర్ చివరి బంతికి మ్యాథ్యూస్ ను బలిగొన్న డుమిని... 35వ ఓవర్ తొలి బంతికి కులశేఖరను, రెండో బంతికి కౌశాల్ ను పెవిలియన్ కు పంపి ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News