: బీటెక్ విద్యార్థినితో ఆలయ చైర్మన్ అసభ్య ప్రవర్తన... నిర్భయ కేసు


అతడో ఆలయ చైర్మన్! ఎంతో బాధ్యతాయుతమైన, ఆదర్శవంతమైన పదవి అది. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి చెడుబుద్ధి ప్రదర్శించాడు. ఓ బీటెక్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి అందరి ఆగ్రహానికి గురయ్యాడు. అతడి పేరు గుంటి రాజేష్. హైదరాబాదు ఎల్బీ నగర్లో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి చైర్మన్. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు రాజేష్ పై శుక్రవారం నాడు నిర్భయ కేసు నమోదు చేశారు. అతడి అరెస్టుపై వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News