: జస్టిస్ రోహిణికి పితృవియోగం


ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు మహిళ అయిన జస్టిస్ రోహిణికి పితృవియోగం కలిగింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోహిణి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News