: రాజ్యసభ ఆమోదం పొందిన బీమా బిల్లు


రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా బిల్లు పాస్ అయ్యింది. ఈ బీమా బిల్లును కేంద్రం కొన్ని సవరణలతో ప్రవేశపెట్టింది. లోక్ సభ, రాజ్య సభల్లో బీమా బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం పొందితే బిల్లు చట్టంగా రూపొందుతుంది.

  • Loading...

More Telugu News