: చీర కట్టులో కింగ్ ఖాన్


నటుడు షారుక్ ఖాన్ ఎప్పుడూ మహిళా సాధికారతకు మద్దతిస్తూ ఉంటాడు. సమాజంలో, చిత్ర పరిశ్రమలో మహిళలకు సంబంధించిన పలు సంఘటనలు, విషయాలపైన గతంలో పలుమార్లు స్పందించాడు. ప్రస్తుతం తాను హోస్టుగా వ్యవహరిస్తున్న 'ఇండియా పూచేగా సబ్సే షానా కౌన్?' అనే కార్యక్రమంలోని ఓ ఎపిసోడ్ లో చీర కట్టుకోవాలని షారుక్ ను కంటెస్టెంట్ లు కోరారు. అందుకు ఆనందంగా ఒప్పుకున్న ఖాన్, వాళ్లు ఇచ్చిన చీరను కట్టుకుని స్టేజ్ పై అలరించాడు.

  • Loading...

More Telugu News