: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్


ప్రపంచ కప్ లో పెర్త్ లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీమిండియా రెండు విజయాలను నమోదు చేసుకుని గ్రూప్ బి లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన యుఎఇ వరల్డ్ కప్ లో ఇంతవరకూ ఖాతా తెరవలేదు. కాగా, ఈ మ్యాచ్ లో స్వల్ప మార్పులతో ఇండియా జట్టు బరిలోకి దిగింది. గత మ్యాచ్ లో రాణించిన మహ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చి భువనేశ్వర్ కుమార్ ను జట్టులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News