: ఫ్లోర్స్ సముద్రంలో భారీ భూకంపం... సునామీ వచ్చే అవకాశం


ఇండోనేషియా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. నెబే తీరానికి 132 కిలోమీటర్ల దూరంలో ఫ్లోర్స్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. సముద్రంలో 547 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్వల్ప సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని జియోలాజికల్ సర్వే నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఇండోనేషియా తీర ప్రాంతంలో వచ్చిన భూకంప తీవ్రతకే సునామీ వచ్చి ఊళ్లకు ఊళ్లు నాశనమైపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News