: సల్మాన్ అక్రమ ఆయుధ కేసులో తుది తీర్పు వాయిదా
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అక్రమ ఆయుధాల కేసులో తుది తీర్పు వాయిదా పడింది. ఈ తీర్పును మార్చి 3కు వాయిదా వేసినట్టు జోధ్ పూర్ న్యాయస్థానం తెలిపింది. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపున న్యాయవాది పిల్ దాఖలు చేశాడు.