: భారత జట్టు ప్రదర్శనపై సంతృప్తి లేదన్న సచిన్


ఒకవైపు సగటు క్రీడాభిమానులు ఊహించని రీతిలో చెలరేగి ఆడుతూ భారత జట్టు ప్రపంచ కప్‌ లో దూసుకుపోతుంటే, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రం అంత తృప్తి కలగలేదని చెబుతున్నాడు. భారత జట్టు ప్రదర్శనపై సంతోషం కలుగుతున్నప్పటికీ, పూర్తి సంతృప్తిగా లేనని సచిన్ చెబుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన తీరు గమనిస్తే జట్టు పటిష్టంగానే ఉంటూ, ఆత్మవిశ్వాసంతో దూసుకెళుతోందని, అయినా సంతృప్తిగా మాత్రం లేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నాడు.

  • Loading...

More Telugu News