: ఈ నెల 25 నుంచి జాతీయ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె


డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25 నుంచి సమ్మె చేయనున్నట్టు జాతీయ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 28వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఐబీఏ (భారతీయ బ్యాంకుల అసోసియేషన్) స్పందించక పోతే మార్చి 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఉద్యోగుల సంఘం వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల ముందు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే బ్యాంకు ఉద్యోగులు ఇలా చేస్తున్నారు.

  • Loading...

More Telugu News