: సీబీఐ కస్టడీకి డెక్కన్ క్రానికల్ ఛైర్మన్


డెక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ రవిరెడ్డిలను ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ హైదరాబాదులోని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 23 నుంచి 27 వరకు సీబీఐ కస్టడీలో వారిద్దరూ ఉంటారు. అయితే సుల్తాన్ బజార్ లోని సీబీఐ కార్యాలయంలోనే వారిని విచారించాలని సీబీఐ అధికారులకు కోర్టు షరతు విధించింది. నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో వెంకట్రామిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News