: పాక్ అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్లో పాల్గొంటున్న మహేష్ భట్


పాకిస్థాన్ లోని కరాచీలో జరగనున్న 'అంతర్జాతీయ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్' థియేటర్ ఫెస్టివల్ కు ప్రపంచవ్యాప్త కళాకారులతో పాటు భారతీయ దర్శకుడు మహేష్ భట్ కూడా పాల్గొంటున్నారు. మార్చి 12 నుంచి 20 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భట్ 'డాడీ' అనే నాటకాన్ని ప్రదర్శించనున్నారని థియేటర్ డైరెక్టర్ జైన్ అహ్మద్ తెలిపారు.

  • Loading...

More Telugu News