: ఒకే ఓవర్లో ఆండర్సన్, రాంచీ అవుట్... కివీస్ 138/7


కివీస్ మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. ఆండర్సన్ (11) , రాంచీ (12) ఒకే ఓవర్లో వెనుదిరిగారు. దీంతో 24 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 138 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. కివీస్ విజయానికి 26 ఓవర్లలో 5 పరుగులు చేయాలి. చేతిలో 3 వికెట్లున్నాయి. క్రీజులో వెటోరీ, మిల్నే ఉన్నారు. 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ చివర్లో వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది.

  • Loading...

More Telugu News