: ధావన్, కోహ్లీ అర్ధ సెంచరీలు... ఒక్కసారిగా పెరిగిన పరుగుల వేగం!


పాకిస్తాన్ తో అడిలైడ్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు అర్ధ సెంచరీలు చేశారు. 54 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాదిన శిఖర్ ధావన్ తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆపై వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 60 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 50 పరుగులను దాటాడు. దీంతో ఇంతవరకూ నిదానంగా సాగిన పోటీలో కొంత వేగం పెరిగినట్లయింది. ప్రస్తుతం భారత స్కోర్ 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు.

  • Loading...

More Telugu News