: తెలంగాణలో వెయ్యి కోట్లతో ప్లాంటును విస్తరిస్తున్న ఎంఆర్ఎఫ్


ప్రముఖ టైర్ల తయారీ సంస్థ 'ఎంఆర్ఎఫ్' తెలంగాణలో విస్తరణను చేపడుతోంది. మెదక్ జిల్లా సదాశివపేటలోని తన ప్లాంటును ఎంఆర్ఎఫ్ విస్తరిస్తోందని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి విస్తరణకు కావాల్సిన అన్ని అనుమతులను సత్వరమే ఇస్తామని చెప్పారు. విస్తరణ కోసం ఎంఆర్ఎఫ్ రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోందని ప్రదీప్ చంద్ర వెల్లడించారు.

  • Loading...

More Telugu News