: ఆ టీచర్ వేధిస్తున్నాడంటూ మరో టీచర్ ఫిర్యాదు


నల్లగొండ జిల్లాలో తనను వేధిస్తున్నాడంటూ సహఉపాధ్యాయుడిపై మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మఠంపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీ.రాంబాబు అనే ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయురాలిని వేధిస్తున్నాడు. అతని తీరుతో విసిగిపోయిన బాధిత మహిళా ఉపాధ్యాయని అతని వ్యవహారశైలిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News