: కృష్ణానగర్ నుంచి కిరణ్ బేడీ ఓటమి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆమె ఓటమి చెందారు. బేడీ ప్రత్యర్థి, ఆప్ నేత ఎస్ కే బగ్గాకు 57,797 ఓట్లు పోలవగా, బేడీకి 55,677 ఓట్లు వచ్చాయి.