: వరల్డ్ కప్ ‘సన్నాహకం’ షురూ... కొద్దిసేపట్లో ఆసీస్ తో భారత్ వార్మప్ మ్యాచ్!


ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ దగ్గరకొచ్చేసింది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి సన్నాహకంగా జరిగే వార్మప్ మ్యాచ్ లు నేటి నుంచి మొదలు కానున్నాయి. తొలి వార్మప్ మ్యాచ్ లో నేడు భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో మునుపటి తమ సత్తా చాటాలని టీమిండియా భావిస్తుండగా, మొన్నటి టెస్టు సిరీస్ తో పాటు ముక్కోణపు సిరీస్ టైటిల్ ను నెగ్గిన విజయ పరంపరను కొనసాగించాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది.

  • Loading...

More Telugu News