: ఏపీలో 40 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు: మంత్రి కామినేని


ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 40 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఫ్లూతో ఇప్పటివరకు నలుగురు చనిపోయారని మీడియాతో చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఏరియా ఆసుపత్రిలో మంత్రి ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడి రోగులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అంతేగాక, ఆసుపత్రి సౌకర్యాలపైనా కామినేని ఆరాతీశారు.

  • Loading...

More Telugu News