: చిన్నారి అభిమాని కోసం మరోసారి 'లుంగీ' డాన్స్ చేసిన షారూక్, దీపికా


షూటింగ్ చూస్తున్న ఓ చిన్నారి అభిమాని కోరికను బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కాదనలేకపోయాడు. చేస్తున్న పని కాసేపు పక్కన పెట్టి, నటి దీపికతో కలసి 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రంలో సూపర్ హిట్ అయిన 'లుంగీ డాన్స్' చేశాడు. ఈ ఘటన దుబాయిలో 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు చోటుచేసుకుంది. ఇటీవల ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశారు. స్కేటింగ్ చేస్తూ, షారూక్ అంటూ వచ్చిన ఆ పాప 'లుంగీ డాన్స్' చేయాలని కోరగా, ఆ జంట వెంటనే స్పందించి అక్కడికక్కడే రెండు స్టెప్పులు వేసింది. వారి డాన్స్ ను ఆ పాప ఆనందం నిండిన కళ్లతో తిలకించింది.

  • Loading...

More Telugu News