: మిర్చి సినిమా ధియేటర్ పై దాడి


హైదరాబాదులో 'మిర్చి' సినిమా ధియేటర్ ప్రదర్శనను అడ్డుకునేందుకు అరెకటికలు ప్రయత్నించారు. ఈ సినిమాలో పేర్కొన్న 'కసాయి' పదాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వారు ఆర్టీసీ క్రాస్ రోడ్సులోని 'మిర్చి' సినిమా ప్రధర్శిస్తున్న సంధ్యా ధియేటర్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

  • Loading...

More Telugu News