: హాకీ ఒలింపియన్ జశ్వంత్ సింగ్ రాజ్ పుత్ కన్నుమూత


రెండుసార్లు ఒలింపిక్ విజేత హాకీ క్రీడాకారుడు జశ్వంత్ సింగ్ రాజ్ పుత్ (88) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ ఉదయం తన నివాసంలో చనిపోయారని బెంగాల్ హాకీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జశ్వంత్ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News