: 'జన్‌ ధన్' ఖాతాకు పింఛన్లు... మనసులో మాట వెల్లడించిన మోదీ


'జన్‌ ధన్‌' ఖాతాలకు భవిష్యత్‌ లో రుణాలు, పింఛన్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. అందుకోసం తొలుత అధార్‌ను అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేయాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. ఈ పథకం రెండవ దశలో ఖాతాదారులకు పింఛన్లు అందించే దిశగా యోచిస్తున్నామన్నారు. దేశంలోని 99.74 శాతం కుటుంబాలను ఈ పథకం కిందకు తీసుకువచ్చామని, ఇది నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించిందని ఆయన అన్నారు. ఖాతాలను ఇంత భారీ స్థాయిలో సేకరించిన బ్యాంకర్లకు మోదీ అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News