: పదేళ్లలో భారీగా పెరిగిన ముస్లిం జనాభా
మన దేశంలో ముస్లిం జనాభా అంతకంతకూ పెరుగుతోంది. గత పదేళ్లలో ఏకంగా 24 శాతం పెరిగింది. 2011 జనాభా లెక్కలకు సంబంధించిన వివరాలు కులాల వారీగా, మతాల వారీగా అందుబాటులోకి వచ్చాయి. అన్ని రాష్ట్రాల కంటే జమ్మూ కాశ్మీర్ లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా 68.3 శాతానికి చేరుకుంది. 34.2 శాతం ముస్లిం జనాభాతో అసోం రెండో స్థానంలో నిలవగా, 27 శాతంతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.