: వాజ్ పేయిని బీజేపీ నేతలు సరిగా పని చేయనివ్వలేదు: ములాయం


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మంచి ప్రధాని అని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రశంసించారు. లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాజ్ పేయి మంచి ప్రధాని అని అన్నారు. కానీ, ఆయనను స్వంత పార్టీ నేతలే సరిగా పనిచేయనివ్వలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News