: రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే: న్యాయస్థానం


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసులు నమోదు చేశారు. దీనిని విచారించిన నాంపల్లి మూడవ మున్సిపల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం, ఈ కేసులో మార్చి 30న వ్యక్తిగతంగా హాజరుకావాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది.

  • Loading...

More Telugu News