ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంటులో భారీ ఎత్తున బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఈ రోజు 21 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు ఉత్తర్వులు జారీ చేశారు.