: కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలొద్దు: కేటీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు వద్దని ఆయన కుమారుడు, టీఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, మంత్రివర్గంలో అందరి కంటే కూడా కేసీఆరే వంద శాతం ఫిట్ గా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని ఈ మధ్య కాలంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనారోగ్యంతో కేసీఆర్ బాధపడుతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేటీఆర్ వివరణతో నైనా ఆ వార్తలకు తెర పడుతుందేమో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News