: నేటి నుంచి ముక్కోణపు వన్డే సిరీస్... కొద్దిసేపట్లో ఆసీస్, ఇంగ్లండ్ ల మధ్య మ్యాచ్


ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ మరికొద్దిసేపట్లో ఆతిథ్య దేశం ఆసీస్, ఇంగ్లండ్ ల మధ్య ప్రారంభం కానుంది. భారత్ తో టెస్టు సిరీస్ విజయం నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ బరిలోకి దిగుతుండగా, లంక చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్... ప్రపంచ కప్ కు సన్నాహకంగా ఈ సిరీస్ ను వినియోగించుకుంటోంది. ఇక ముక్కోణపు సిరీస్ లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ను ఆదివారం మెల్ బోర్న్ లో ఆసీస్ తో ఆడనుంది.

  • Loading...

More Telugu News