: టీడీపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు


కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మధ్యాహ్నం పద్మరాజు సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి నేతలు వలస వస్తుండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News