: లొంగేది లేదు... కావాలంటే చంపుకోండి: ఉగ్రవాదులు


అమాయకులను నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఉగ్రవాదులు, జీహాద్ కోసం జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన వారిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఓ పత్రికా కార్యాలయంపై దాడులు చేసిన ఉగ్రవాదులు లొంగేందుకు ససేమిరా అంటున్నారు. మతోన్మాదం తలకెక్కించుకున్న మూర్ఖ ఉగ్రవాదులు పోలీసులతో జరిపిన సంప్రదింపుల్లో తాము అమరుల్లా చనిపోవాలనుకుంటున్నట్టు తెలిపారు. తాము లొంగేది లేదని, కావాలంటే తమను చంపుకోవాలని వారు సూచించినట్టు సమాచారం. దీంతో, పోలీసు అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News