: ఈ నెల 7న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును ఆ సమావేశంలో సమీక్షిస్తారు. ఆ సమావేశంలో అందరు మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పాలనలో ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ సమీక్ష ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News