: శాకాహార సెలబ్రిటీలుగా మోదీ, రేఖ


ప్రధాని నరేంద్ర మోదీ, అలనాటి అందాల నటి రేఖలు ఇండియాలో శాకాహార సెలబ్రిటీలుగా ఎంపికయ్యారు. జంతు సంరక్షణ సంస్థ పెటా నిర్వహించిన ఓ పోల్ లో అత్యధికులు వీరిని శాకాహార సెలబ్రిటీలుగా ఎన్నుకున్నారు. ఈ పోటీలో అమితాబ్ బచ్చన్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, హేమ మాలిని, ఆర్.మాధవన్ వంటి వారిని వెనక్కునెట్టి మోదీ, రేఖలకు ప్రజలు ఓటేశారని పెటా తెలిపింది.

  • Loading...

More Telugu News