: సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రబాద్-విజయవాడ మధ్య 8 ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య 2 సూపర్ ఫాస్ట్ ప్రీమియం రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.