: నలుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
బీహర్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీ (యూ)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ జేడీ(యూ) ఫిర్యాదు చేయడంతో స్పీకర్ చర్యలు తీసుకున్నారు.