: మరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... స్కోరు 224/5


మెల్బోర్న్ లో భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. బర్న్స్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు, కెప్టెన్ స్లీవెన్ స్మిత్ మరో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం స్మిత్ (59), బ్రాడ్ హాడిన్ (2) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు. ఈ రోజు ఆటలో మరో 14 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News